మేధస్సులో కలిగే భావాలను ఆలోచనలుగా మార్చేది ఎరుక
ఎరుక అంటే మన మేధస్సులోనే ఏర్పడే ఒక గొప్ప ఆలోచన
ఈ ఆలోచన అర్థవంతమైన అనుభవ విజ్ఞానాన్ని అన్వేషించి పరిశోధిస్తుంది
అన్వేషణ మన మేధస్సులోనే కావచ్చు లేదా మనకు ఎక్కడ లభించునో అక్కడ పరిశోధిస్తుంది
ఎరుకతో కలిగే విజ్ఞానం చాలా కాలంగా మన మేధస్సులో జ్ఞాపకంగా ఉంటుంది
జన్మించిన తర్వాత కొన్ని నెలలకు మనలో ఎరుక కలుగుతుంది
ఎరుకతో జీవిస్తే విజ్ఞానం వివేకవంతంగా మహా మేధావిగా ఉంటుంది
No comments:
Post a Comment