నీ భావాలు భవిష్య కాలానికి అవసరమైతే నీ విజ్ఞానం విశ్వమున సాగుతుంది
నీ విజ్ఞానం విశ్వమున ఉన్నంతవరకు నీ గుణ భావాలకు శూన్యత్వం ఉండదు
విశ్వమున నీ భావాలు విజ్ఞానుల మేధస్సులో దివ్య గుణాలను తెలుపుతుంటాయి
సత్యాన్ని తెలిపే విశ్వ విజ్ఞానం జగతిలో ఎప్పటికి అత్యంత ఉన్నత స్థానంలో ఉంటుంది
No comments:
Post a Comment