Friday, October 29, 2010

భావాలతో ఆహారాన్ని మరిచి ఆలోచనల

భావాలతో ఆహారాన్ని మరిచి ఆలోచనల పర ధ్యాసతో నిద్రనే మరచిపో
గుణములో కరుణ భావాలు శ్వాసలో దివ్య తత్వాలు ఆత్మలో కాంతి కిరణాలు
మేధస్సులో పరలోకమే విశ్వ పరంపరగా అద్భుత కాల ప్రవాహా భావాలు
సృష్టిలో మహాత్మగా యోగామృతాన్ని ప్రకృతితో స్వీకరించి జీవించు ధ్యానివై

No comments:

Post a Comment