ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఆత్మగా నీవు ఏ లోకంలో ధ్యానిస్తున్నావు పర లోక తత్వాన్ని ఎలా స్వీకరిస్తున్నావు పరమాత్మగా ధ్యానించే తత్వాన్ని ఎప్పుడు చేరుకుంటావు జీవిత కాలంలోనే ఎన్నో లోకాలను పర తత్వంతో దర్శించాలి ప్రతి లోకం నీ శ్వాసలోనే చేరేలా ఆత్మ విజ్ఞానంతో ధ్యానించు
No comments:
Post a Comment