Wednesday, October 27, 2010

జీవం ఎంతటిదో మరణించుటలో

జీవం ఎంతటిదో మరణించుటలో తెలియునురా
శ్వాసతో మరణించే భావానికి హద్దే తెలియదురా
కాలం ఏ క్షణాన్ని నిర్ణయించునో విశ్వమే గ్రహించునురా
నా మరణ భావన ఎంతటిదో ఆత్మకే తెలియునురా

No comments:

Post a Comment