మనస్సు మాట మేధస్సు వినకపోతే
మేధస్సు మాట మనస్సు వినకపోతే
మనిషిలో మహా అలజడి కలుగుతుందే
మనస్సు మాటను మేధస్సు అర్థం చేసుకోవాలి
మేధస్సు మాటను మనస్సు అర్థం చేసుకోవాలి
మనస్సు మేధస్సు భావాలు కలిస్తేనే విజ్ఞాన అర్థం
మనస్సు అజ్ఞానమైనా మేధస్సు విజ్ఞానాన్ని తెలపాలి
మేధస్సు అజ్ఞానమైనా మనస్సు విజ్ఞానాన్ని గ్రహించాలి
మనస్సు మేధస్సు ఏ క్షణాన ఎలా ఉన్నా విజ్ఞాన ఎరుక ఉండాలి
విజ్ఞాన ఎరుకతో మేధస్సు మనస్సును కాలంతో జ్ఞానంగా సాగించాలి
No comments:
Post a Comment