జ్ఞానేంద్రియ గుణ జ్ఞాన విచక్షణ విశ్వ భావాలు నీలో అనంతమే
జ్ఞానేంద్రియ విశ్వ గుణ జ్ఞాన ఆత్మ తత్వ సూక్ష్మ విచక్షణ భావాలు నీలో అనంతమే
మహా భావ విశ్వ పరిశుద్ధ కాంతి పరమాత్మ స్వరూప స్వభావాలు నీలో అనేకమే
ప్రజ్ఞాన పరిశోధన శాస్త్రీయ కాల జ్ఞాన విజ్ఞాన వేదాంత సిద్ధాంతాలు నీలో అధికమే
పరిపూర్ణ పవిత్రత విఖ్యాత స్థాన కీర్తి ఖ్యాతి విధాత ధర్మ సత్యాలోచనలు నీలో అమోఘమే
No comments:
Post a Comment