ఏ పుస్తకంలోనైనా చదువుటలో ఓ అద్భుత ఆలోచనను మేధస్సు అన్వేషిస్తుంది
మనస్సు ఎలా చదివినా మేధస్సుకు కావలసిన ఆలోచన భావాన్ని అన్వేషిస్తుంది
మేధస్సుకు కావలసిన భావాలోచన తోచితే పుస్తకాన్ని ఇక చవనవసరం లేదేమో
ఓ విజ్ఞాన అనుభూతి మహా ఆలోచనగా కలిగితే పుస్తక భావన మేధస్సులో చేరుతుంది
విశ్వ విజ్ఞాన ఆలోచనలతో చదివితే ఓ దివ్య ఆలోచన కొన్ని క్షణాలలో కలుగును
No comments:
Post a Comment