Wednesday, October 27, 2010

నా భావాలు నా జ్ఞాపకాలలో ఎలా

నా భావాలు నా జ్ఞాపకాలలో ఎలా ఉన్నా విజ్ఞాన అర్థం మారదు
నా భావాలను నా మేధస్సు విజ్ఞానంగా మారుస్తూ ఉంటుంది
పాత భావాల విజ్ఞాన అర్థమే కొత్త భావాల అన్వేషణకు అనుభవం
మేధస్సులో కాల భావ విజ్ఞాన ఎరుక ఉంటే అనుభవం గొప్పదే

No comments:

Post a Comment