మరణం ఎంత మాయో శ్వాస అలజడికే తెలియునురా యమధర్మరాజా
నీ మాయ నే నామములో దాచుకున్నావులే అటు వైపు యమ గా
శ్వాస విడిపోవుటలో కలిగే భయానికి పంచభూతాలే దిక్కులుగా అదిరేనురా
మనసుకు వేసిన విశ్వ భావాల ముసుగు తెర నేటితో తొలిగిందిలే
నే మరణించుటకు కారణమేదో జన్మించుటకు శాపమేదో పాశమే తెలుపునా
No comments:
Post a Comment