నీ మేధస్సులో కలిగే ఆలోచనలు నీకు మాత్రమే తెలుస్తున్నాయి
నీ మేధస్సులో దాగిన ఏ విజ్ఞానమైనా నీకు మాత్రమే తెలుస్తుంది
నీ మేధస్సు విజ్ఞానం మిగతా వారికి రహస్యంగానే ఉంటుంది
నీ మేధస్సులో విశ్వ రహస్యాలున్నా ఇతరులకు రహస్యంగానే ఉంటుంది
నీవు తెలుపకపోతే ఎవరికి ఏదీ తెలియకుండా పోతుంది
విశ్వమున నీ విజ్ఞానం ఉపయోగకరమైతే తెలియజేయుము
No comments:
Post a Comment