ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
మరో జన్మలో విశ్వాన్ని దివ్య భావాలతో అద్భుతంగా తిలకించలేవు మహా సూక్ష్మ విశ్వ విజ్ఞానాన్ని మేధస్సున ఏ మాత్రం గ్రహించలేవు క్షణ కాలం వ్యర్థమైనా ప్రకృతిలో ఎన్నో భావ స్వభావాలను తెలుసుకోలేవు ఆహార నిద్ర రోగాలను వదిలించే అద్భుత ప్రకృతి స్వభావాలను పొందలేవు
No comments:
Post a Comment