నీవు సాధించే నేటి విజ్ఞాన అధ్బుతాలు నీవొక్కడివే కాదు
నీకు కలిగే నేటి విజ్ఞాన ఆలోచనలకు ఆనాటి వారెందరో
ఆనాటి వారి నుండి నీవు పొందిన విజ్ఞానమే నేటి అద్భుతం
వారు కలిగించిన కాల విజ్ఞాన ఆలోచనలకు నీవు సమర్థుడవు
కాల ప్రభావమే మన విజ్ఞాన మేధస్సుకు ఆదర్శం
ఒక దాని నుండి ఒకటి నేర్చుకుంటూ మరొక దానిని తెలుసుకుంటూ
నేటి వరకు ఎందరి నుండో ఎన్నో మార్పులు జరుగుతూ ఎన్నో వచ్చాయి
ఆలోచన ఒకరిదైతే సహకారం ఎందరిదో అలాగే ఒక అద్భుతం ఎందరిదో
ఉదా :- ఒక యంత్రానికి కావలసిన వస్తువులన్నింటిని ఒక్కరే తయారు చేసుకోలేరు
ఒక యంత్రాన్ని సృష్టించడమే మనం అనుకుంటున్న అద్భుత విజయం
No comments:
Post a Comment