Tuesday, October 26, 2010

నా మేధస్సు కణాలలో దాగిన

నా మేధస్సు కణాలలో దాగిన విజ్ఞానము కన్నా గొప్పగా ఏ అణువులో దాగి ఉన్నది
మహా దివ్య విచక్షణాలతో దాగిన నా విజ్ఞాన భావాలుగా ఏ అణువులో దాగి ఉండవు
రాగి కణాలలో దాగే నేటి సాంకేతిక యంత్ర విజ్ఞానము నా భావాలలో అణువంతయే
ఎక్కడ ఎలా ఏ దృశ్య చిత్ర చలన కాంతుల వర్ణ భావాలైనా నా కణాలలోనే గొప్పగా

No comments:

Post a Comment