Tuesday, October 26, 2010

ఎంతవరకు ఈ ధ్యాన సాధన

ఎంతవరకు ఈ ధ్యాన సాధన తెలియని జీవిత కర్తవ్యం
నా జీవితాన్ని సాగించుటలో నా వారి భాద్యత నాకు అవసరమా
నా ఆలోచనలు వద్దన్నా వారి భాద్యతను స్వీకరించనా
నా ఆశయాలు తీరక నా జీవిత కర్తవ్యం ఎందుకో
నా ఆలోచనల ఆశయాలు సరికాకపోతే నా ధ్యాన సాధన ఎంతవరకు

No comments:

Post a Comment