Tuesday, October 26, 2010

మౌనమెంత కాలమని మాటలతో

మౌనమెంత కాలమని మాటలతో చెప్పలేను
మనస్సులో ఏమున్నదని భావనతో చెప్పలేను
మేధస్సులో ఏ విజ్ఞానమని ఆలోచనతో చెప్పలేను
మాటలో ఏ అర్థమున్నదని మంత్రముతో చెప్పలేను

No comments:

Post a Comment