Thursday, October 21, 2010

ఆరంభానికి కాలం సహకరిస్తే

ఆరంభానికి కాలం సహకరిస్తే అదే గొప్ప ముహూర్తం
మంచి కార్యాలకు కాలమే సమయాన్ని నిర్ణయించును
మంచి వారికి మహా భావాలతో కాలమే దారి చూపును
ఆలోచనలో కలిగే ఆరంభమే కార్యానికి మహా ముహూర్తం
దివ్య ముహూర్తాన్ని కాలమే నిర్ణయిస్తే ఆ కార్యం విశ్వానికే అంకితం

No comments:

Post a Comment