Tuesday, October 26, 2010

గాలిలో ప్రాణ వాయువు ఉన్నట్లు

గాలిలో ప్రాణ వాయువు ఉన్నట్లు ఆహార వాయువు ఉందేమో
నా శ్వాసలో చేరే ప్రాణ వాయువు ఆహార వాయువు కాగలదా
ఆహార వాయువుతో జీవించాలని ఎప్పుడో అనుకుని వేచాను
భవిష్యత్ లో ప్రాణ వాయువుతోనే జీవిస్తే ఆహార వాయువు నాలోనే
శ్వాసతోనే జీవించాలని నా ఆశయ సాధన భావాలోచనయే

No comments:

Post a Comment