అద్భుతాలను సృష్టించేందుకు తిలకించేందుకు ఊహించేందుకు సమయం చాలటం లేదే -
మహోన్నతమైన భావాలోచనలు అనంతమై విశ్వ లోకాన్ని తిలకించుటలో జీవితం చాలదే -
రహస్యాలు తెలిస్తే సృష్టిస్తాం అద్భుతాలు కనిపిస్తే తిలకిస్తాం సమయం వృధా అనిపిస్తే ఊహిస్తాం -
మేధస్సును విశ్వ విజ్ఞానంగా మార్చుకోవడమే మానవ లక్షణంగా నా ఆలోచన భావాలు తెలుపును -
No comments:
Post a Comment