విశ్వమున భూగోళము మేఘ మలినములతో వాతావరణ ప్రభావాన్ని మార్చుతున్నది
భూగోళము వివిధ కాలుష్యములతో మలినమై సహజత్వ ఋతు పవనాలను మార్చుతున్నది
ప్రకృతిలో సహజత్వం లేక కాలుష్య వాతావరణంతో జీవులకు అనారోగ్యములు కలుగుతున్నవి
భూ లోకమున వింత రోగాలతో ఎందరో ఎక్కడెక్కడో సహజత్వం లేక మరణిస్తూనే ఉన్నారు
శ్వాస కూడా మలినమైతే భూగోళ కాలుష్యాన్ని ఇక ఏనాటికి మార్చలేరు ఘోర మరణాలు తప్పవు
No comments:
Post a Comment