కాలం క్షణాలుగా వృధా అవుతుందనుకుంటే నిమిషాలు గడిచి పోయేనురా
గడియలు వృధా అవుతాయనుకుంటే రోజులతో నెల సంవత్సరాలే గడిచేనురా
కాలం వృధా అవుతున్నా మేధస్సులో దివ్య భావాలను క్షణాలలో గ్రహించరా
సంవత్సరాల వృధా సమయాన్ని అనంత భావాలతో గడిచేలా చేసుకోరా
భావాలతో నీ జీవిత కాలం విశ్వ విజ్ఞానంతో దివ్యంగా సాగేనురా
No comments:
Post a Comment