Tuesday, October 26, 2010

ఆశాజీవిగా జీవించుటలో తీరని

ఆశాజీవిగా జీవించుటలో తీరని కోరికలు ఆలోచనలుగా మేధస్సులలోనే
తీరని కోరికలను ఆశించుటలో ఆలోచనలు ఆశలు వద్దని తెలుపలేవా
విజ్ఞాన భావాలను తెలిపే ఆలోచనలే మేధస్సున కలగాలని నేననుకున్నా
విజ్ఞానంతో జీవించే మేధస్సుకు సాధారణ కోరికలే సంతృప్తికర ఆలోచనలు

No comments:

Post a Comment