Friday, October 22, 2010

మానవుడు నీటి అలల ప్రవాహ తీరుపై

మానవుడు నీటి అలల ప్రవాహ తీరుపై సహాసవంతమైన అధ్బుతమైన ఆటలు ఆడుచున్నాడు -
నిటారుగా ఉండే ఎత్తైన కొండలను చీమలవలె చెట్లను ఎక్కునట్లు ఎక్కుతున్నాడు -
పైకి ఎగిరి క్రింద పడుటలో క్షణమున మానవుడు వింత చేష్టలు చేస్తూ పల్టీలు కొడుతున్నాడు -
ఆకాశ వాహానం నుండి కొంత ఎత్తులో దూకి క్రిందికి గాలి మరతో చేరుతున్నాడు -
గాలితో నీటితో అగ్నితో ఎన్నో విధాల ఎన్నో సాహాస ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు -
గాలిలో నీటిలో భూగర్భంలో చేసే అద్భుతాలు ఎన్నో విధాల మనం చూస్తున్నాము -
ఎన్నో సూక్ష్మ మహా సాహాస అద్భుతాలతో విశ్వం భవిష్య కాలానికి సాగుతున్నది -

No comments:

Post a Comment