సముద్రాల యందు సూర్యోదయం సూర్యాస్తమయం ఒకే స్థాన దిక్కున కలుగుతున్నట్లు ఉన్నవే
సముద్ర నిర్మాణ విధానము భూమి తిరుగుటలో గల స్థాన కేంద్రము ఓ అద్భుత కారణ శాస్త్రమే
సముద్ర ప్రాంతమున విశ్వ స్థాన భూ భ్రమణ కేంద్ర బిందువు ఉన్నదని నేను గ్రహించాను
సముద్రపు చుట్టూ ఉన్న అంచులను గమనిస్తే తెలియును భూమి నిర్మాణ విధానము
విశ్వపు అంచులను గమనిస్తే విశ్వ నిర్మాణ విధానము తెలియునని నా దివ్య విజ్ఞానము

No comments:
Post a Comment