విశ్వం అంతమయ్యే వరకు నేను ఆత్మగా జీవించగలను మీరు జీవించగలరా
ఆరోగ్యంగా విశ్వ విజ్ఞాన వేద భావాలతో ధ్యానిస్తూ ఆత్మ తత్వంతో జీవించాలి
కాలంతో సాగే ఆలోచన భావాలతో ఆధ్యాత్మ జీవితాన్ని గొప్పగా సాగించాలి
అనంత జీవుల పరమాత్మ తత్వంతో విశ్వాన్ని తిలకిస్తూ దివ్యంగా ధ్యానించాలి
విశ్వం అంతం లేక కాల ప్రభావాలతో సాగుతున్నా నిత్యం జీవిస్తూనే ఉండాలి
No comments:
Post a Comment