Wednesday, October 27, 2010

విజ్ఞానాన్ని యంత్రాల ద్వార సేకరించే

విజ్ఞానాన్ని యంత్రాల ద్వార సేకరించే ఆధునిక సాంకేతిక ప్రజ్ఞాన విజ్ఞానము నేటి విధానము
యంత్రాలలో జరిగే విజ్ఞాన సమాచార పంపిణి విధానాలు క్షణాలలో కలుగుటలో అద్భుతమేగా
నేడు సృష్టిస్తున్న సూక్ష్మ సాంకేతిక విజ్ఞాన యంత్రాలు మేధస్సులోని ఊహా కణ భావాలే
విశ్వ మేధావుల మేధస్సులలో ఉన్న ఊహా కణ భావాలే నేడు కనిపిస్తున్న శాస్త్రీయ విజ్ఞానము
ఆనాటి మేధావుల ఊహా భావాలు నేడు కనిపించే దృశ్యాలు తెలిసిన విజ్ఞాన నిదర్శనాలు
ఆనాటి కొందరి మేధావుల విజ్ఞానం ఎవరికి తెలియక పోయి ఉంటే వారి ఊహా కణాలు నా భావాలలోనే

No comments:

Post a Comment