Wednesday, October 27, 2010

ఓ మహా మేధావి భావాలు

ఓ మహా మేధావి భావాలు మరణించుటతో ఆగిపోతే ఇంకా ఎలాంటి భావాలు జీవిస్తే కలుగుతాయి
ఓ మహా మేధావిని కొన్ని యుగాలు జీవింపజేస్తే మహా అద్భుత విశ్వ విజ్ఞాన భావాలు కలుగవచ్చేమో
భవిష్య కాల విజ్ఞాన ప్రభావాలను ముందే గ్రహించి చెప్పే భావాలు ఎందరికో జ్ఞానాన్ని కలిగిస్తాయి
మహా మేధావులు లేని జీవితం యోగులను తెలుసుకోవడమే గాని చూడటం లేదే నని నా తపన

No comments:

Post a Comment