నా జీవితం ఎలా గడిచిపోతున్నా ప్రతి విశ్వ భావన నా మేధస్సులో చేరుతున్నది
ప్రతి అణువు ప్రతి క్షణం ప్రతి భావన నా మేధస్సులో ఎప్పటికీ విశ్వ విజ్ఞానంగానే
ఏ క్షణమైనా ఏ భావమైనా నాలో చేరకపోతే విశ్వమున కలగలేదేనని నా విశ్వాసం
నాలో దివ్య భావాలోచన ఉన్నంతవరకు నా జీవితం విశ్వ విజ్ఞానమేనని భావిస్తున్నా
No comments:
Post a Comment