విశ్వ విజ్ఞానాన్ని తెలిపే సూక్ష్మ యంత్రాలు అరచేతులలో వచ్చేనురా
విశ్వమున జరిగే మహా కార్యాలను క్షణాలలో యంత్రాలలో చూపేనురా
విశ్వ ప్రదేశాలలో దేశాలుగా జరిగే కార్యాల సమాచారాన్ని తెలిపేనురా
సుఖ దుఖ్హాల విషయాలను ఎన్నింటినో అరచేతులలోనే నిత్యం చూపేనురా
ఎందరో ఎన్నో రకాల యంత్రాలతో ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో సమాచారాన్ని దృశ్య ధ్వనులతో సేకరించేనురా
No comments:
Post a Comment