మనం వద్దనుకున్న భావాలు ఎక్కడికి వెళ్లి పోతాయి
వద్దన్న భావాలు జ్ఞాపకాలలోనే తెలియక ఉండిపోతాయి
జ్ఞాపకాల గుర్తులను అన్వేషిస్తే వద్దన్న భావాలు తెలుస్తాయి
కాలం కూడా అప్పుడప్పుడు వద్దన్న భావాలను గుర్తుకు తెస్తాయి
మేధస్సులో ఓ సారి భావన కలిగితే ఎప్పటికీ ఉండిపోతుంది
No comments:
Post a Comment