Thursday, October 21, 2010

తన భావాలోచనలతో తాను

తన భావాలోచనలతో తాను తిలకించుటలోనే అద్భుతం
తన అద్భుతమైన ఎవరి అద్భుతమైనా తన భావాలకు అనుగుణమైతేనే మేధస్సులో ఉత్తేజం
అనుగుణంగా లేని అద్భుతాలు తన భావాలకు గుణ బేధాన్ని తెలుపుతాయి
మనిషి తనకు అనుగుణంగా జీవించుటలో తన గుణ భావాలోచనలే అద్భుతం
ప్రతి జీవికి స్వత భావ స్వభావాల గుణ తత్వాలే అద్భుత జీవితం
తను సృష్టించే అద్భుతమే తన భావాలోచనల మహా అద్భుత విజయం
తన జ్ఞానేంద్రియాలతో తాను తిలకించే దృశ్యాలే తన గుణ భావాన్ని తెలుపును

No comments:

Post a Comment