ప్రతి అణువు ఆత్మ ఏ లోకానికి చేరుతుందో తెలుసుకోగలవా
అణువు జీవించిన విజ్ఞాన జీవనం ద్వారా ఏ లోకానికి వెళ్లునో తెలియునా
జీవిగా సత్య గుణాలతో మహాత్మగా జీవిస్తే సత్య లోకానికి వెళ్ళగలదేమో
దివ్య భావాలతో జీవిస్తే మన ఆత్మ భావన లోకానికి వెళ్ళగలదేమో
అజ్ఞానంగా జీవిస్తేనే మరల భూలోకాని మరో రూప జీవిగా జన్మిస్తామేమో
No comments:
Post a Comment