Monday, October 25, 2010

కర్మ జీవితాన్ని కారణ జన్మగా

కర్మ జీవితాన్ని కారణ జన్మగా మార్చుకో
నీలో ఉండే అజ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకో
విజ్ఞానాన్ని మహా తత్వ ధ్యానంగా మార్చుకో
ధ్యానంతో కర్మ జీవితాన్ని కారణ జన్మగా మార్చుకో

No comments:

Post a Comment