Thursday, October 21, 2010

నేటి నుండైనా సత్యాన్ని

నేటి నుండైనా సత్యాన్ని మహా గుణ భావాలతో అన్వేషించు
విశ్వమున మహా శూన్య తత్వ ప్రాంతాలలో గొప్పగా ధ్యానించు
ఆత్మజ్ఞానం కలిగేలా నీలో నీవే శ్వాసలో లీనమై విశ్వశక్తిని గ్రహించు
దివ్య భావాలతో ఆధ్యాత్మ సత్యాన్ని లోకానికి తెలుపుతూ జీవించు

No comments:

Post a Comment