Friday, October 29, 2010

ఎంత కాలం ఎంత దూరం ఎక్కడెక్కడ

ఎంత కాలం ఎంత దూరం ఎక్కడెక్కడ ప్రయాణిస్తావురా
ఎంత ప్రయాణించినా నీవు చూడని ప్రదేశం ఎంతో మిగిలేనురా
నీవు వెళ్ళలేని ప్రాంతాలలో దివ్య అద్భుతాలను తిలకించలేవురా
ఉన్న చోటే ధ్యానిస్తే నీకు విశ్వమే అణువుగా కనిపించునురా
ప్రయాణించుటలో ప్రదేశాలతో పాటు జీవులను గమనించురా
జీవుల జీవితాలను తెలుసుకొని విశ్వ విజ్ఞానాన్ని సేకరించరా
ధ్యానించుటలో మేధస్సున అన్నీ నీకు కనిపిస్తూ వినిపిస్తూ తెలియునురా

No comments:

Post a Comment