క్షణాలను కూడా దాటనివ్వక నాలో విశ్వ భావాలు ఉద్భవిస్తున్నాయి
కాలంతో పాటు ప్రతి క్షణం ఓ విశ్వ భావాన్నైనా మేధస్సు గ్రహిస్తుంది
నాలో భావాలే కాలమై సాగిపోతున్నాయని ఆలోచనలు తెలుపుతున్నాయి
భావాలు లేక జీవించలేని విధంగా నా శ్వాస విశ్వ తత్వంతో జీవిస్తున్నది
No comments:
Post a Comment