ఓ భావాన్ని మూటగట్టి విశ్వానికే తెలియక శూన్యమున మర్మముగా ఉంచా
భావన మర్మ కాలముగా మారి జీవించుటలో శూన్యమై విశ్వముగా మారింది
మర్మము జీవించుటలో మరెన్నో భావాలతో విశ్వ కాలముగా అవతరించినది
మర్మ భావనతో మర్మ కాలమై శూన్యముతో మరో భావాల విశ్వ కాలమై సాగుతున్నది
No comments:
Post a Comment