మేధస్సులో దురలవాట్లుంటే మానుకోలేవా ఎంత కాలం వాటితోనే జీవిస్తావు
నీవు ఎప్పుడూ భగవంతున్ని పూజించలేదా ఇక ఎన్నడూ పూజించలేవా
మంచివారిలా మహానుభావుడిలా ఇక ఎన్నడూ జీవించుటకు ప్రయత్నించవా
నీవే భగవంతుడిలా జీవించాలని ఏ క్షణము అనుకోలేదా ఆ ఆలోచన లేదా
నీ మేధస్సు అజ్ఞానాన్నే స్వీకరిస్తుందా విజ్ఞానాన్ని ఏనాటికి వినిపించుకోదా
మీ మేధస్సులో మంచి భావాలకై ధ్యానించవా నీవే మహాత్ముడివి కాలేవా
No comments:
Post a Comment