Thursday, October 28, 2010

మహా కార్యాన్ని అన్వేషణతో సాగిస్తేనే

మహా కార్యాన్ని అన్వేషణతో సాగిస్తేనే గొప్ప ఆలోచనలు కలుగుతాయి
అన్వేషణ లేని మహా కార్యాలు యదా విధిగా కాలంతో సాగుతాయి
కాల ప్రభావాలతో సాగే కార్యాలకు అనేషణతో మహా పరిష్కారాలు లభించవచ్చు
మహా కార్యాలకు మహా అనుభవ కాల విజ్ఞానం అవసరమని నా అన్వేషణ

No comments:

Post a Comment