నీకు కావలసిన రూప వస్తువును మేధస్సులో ఆలోచనగా దాచుకో
మేధస్సులో ఉన్న దానిని ఎవరు తీసుకోలేరు నాశనం చేయలేరు
నీవు ఎలా దాచుకుంటే అలా జాగ్రత్తగా పవిత్రంగా ఉంటుంది
విశ్వమున కొనలేనివి చూడలేనివి ఎన్నో అధిక ధరలతో ఉన్నాయి
మేధస్సులో విశ్వమునే దాచుకుంటే ప్రతీది నీ యందు ఉన్నట్లే
No comments:
Post a Comment