నా మేధస్సులో ఏ చక్రం ఉన్నదో తెలుపవా చక్రాధరా
ఆలోచనలు అన్వేషించుటలో విజ్ఞానాన్ని గ్రహిస్తున్నాయి
కాలంతో సాగే ఆలోచనలకు భావాలేవో కలుగుతున్నాయి
భావాలతో ఆది కాల మర్మ చక్రాన్ని గమనిస్తున్నాయి
వర్తమానములో భూత భవిష్య కాల భావాలు తోస్తున్నాయి
నక్షత్రాల కాలాన్ని దాటేస్తూ శూన్య స్థానాన్ని చేరుతున్నాయి
మర్మ కాలంలో మొదటి భావనగా నా భావనయే
No comments:
Post a Comment