Monday, October 25, 2010

విశ్వ నేత్రాన్ని ధరించి విశ్వాన్ని

విశ్వ నేత్రాన్ని ధరించి విశ్వాన్ని తిలకిస్తే విశ్వ భావాలు కలుగుతాయి
విశ్వ భావాలు కలుగుతున్నంత వరకు నీలో విశ్వ విజ్ఞానం చేరుతుంది
విశ్వ నేత్రాన్ని ధరించడం ఓ దివ్య ఆలోచనతో మేధస్సులో అన్వేషించడమే
విశ్వ రూపాల భావ తత్వాలను గ్రహించుటలో నీలో విశ్వ నేత్రం ఏర్పడుతుంది

No comments:

Post a Comment