Wednesday, October 13, 2010

సూక్ష్మ శుభ్రతయే సూర్య తేజ

సూక్ష్మ శుభ్రతయే సూర్య తేజ విశ్వ విజ్ఞానము
భగవంతుని తత్వము కాంతి స్వభావ శుభ్రతయే
సూక్ష్మ శుభ్రతయందే విశ్వ భావ స్వభావము
ఆత్మ జీవించు శ్వాస తత్వము సూక్ష్మ శుభ్రతయే
మెరిసే మెరుపులో ప్రతి అణువు పరి శుభ్రతయే
మేధస్సులో అతి సూక్ష్మ శుభ్రతయే భావన
దివ్యమైన ఆలోచనలు సూక్ష్మ శుభ్రతయందే
భగవంతుని దర్శనమునకు మనస్సు శుభ్రతయే
పరమాత్మ ఉదయించిన కాంతి అణువు అతి శుభ్రతయే
నక్షత్ర సూర్య చంద్రులు మహా జీవ శుభ్రతయే
మరణము లేనివారు ఆరా తత్వపు శుభ్రతయే
నా మేధస్సులో అతి సూక్ష్మ ఆలోచన కణము మిక్కిలి శుభ్రతయే
ఆనాటి శూన్యమున ఉద్భవించిన భావన ఆది స్థాన శుభ్రతయే

No comments:

Post a Comment