అవయవాల లోపాన్ని తొలగించేది గుణమేనని తెలుసుకో
గుణములో ఉన్న భావాలతో మహా గొప్పగా జీవించు
గుణముతో ఎందరో నీకు మిత్రువులే గాని శత్రువులు లేరు
మరణించే వరకు మహా గుణాన్ని మేధస్సున నిలుపుకో
గుణాలు ఉన్నంత వరకు స్నేహ సహకారాలు అందుతాయి
ప్రతి దివ్య గుణము నీకు ఓ సద్గుణ జీవ జ్ఞాన అవయవమే
No comments:
Post a Comment