నాలో కాలం విజ్ఞాన ఆలోచనలతో లేక సతమతమవుతే మేధస్సు మహా భావాలను అన్వేషించుట లేదా -
ప్రతి క్షణం విజ్ఞాన ఆలోచనలతో సాగే నా అన్వేషణకు మేధస్సులో మహా భావాలు ఆగిపోతే కాలం వృధాయే -
కాలం వృధా ఐతే మరల తిరిగి రాని సమయం జీవితాన్ని అజ్ఞాన శూన్య భావాలతో మేధస్సును మార్చును -
నా జీవితంలో ప్రతి క్షణం ఓ అనుభవమేనని నేను నిత్యం గ్రహిస్తూ కాలంతో మెలకువగా సాగిపోతున్నా -
No comments:
Post a Comment