Tuesday, October 12, 2010

నా భావనాలోచన తెలిపే విజ్ఞానము

నా భావనాలోచన తెలిపే విజ్ఞానము
ఆలోచన భావాలే భావ స్వభావాలు
భావన విజ్ఞానమే ఆధ్యాత్మక ఔషధము
విజ్ఞాన ఆలోచనలే భావ స్వభావాలు
జీవన విజ్ఞాన వేద భావ జ్ఞానము
మేధస్సులోని మహా విజ్ఞాన ఆలోచనలు
మేధస్సులోని భావ స్వభావాల ఆలోచనలు
మేధస్సులోని మర్మ విజ్ఞాన రహస్యము
మేధస్సులో దాగిన ఆనాటి భావ విజ్ఞానము
మేధస్సున కలిగిన మహా విజ్ఞాన ఆలోచనలు
మేధస్సున దాగిన దివ్య భావాలు
శూన్య ధ్యాన భావాల స్వభావ విజ్ఞానము
ఆత్మ జ్ఞాన భావ స్వభావాల విజ్ఞానము
క్షణ కాల భావాలలోని మర్మ విజ్ఞానము
మహాత్ముల మహా భావ స్వభావాలు
మహాత్ముల మేధస్సులోని భావ స్వభావాలు
జగతినే మెప్పించే భావనాలోచనలు
జగతికి తెలిసిన మహా విజ్ఞాన గ్రంధము
యోగి తెలిపే మహాలోచన భావాలు
విశ్వ రూప విజ్ఞాన భావ స్వభావ తత్వాలు
విశ్వ విజ్ఞాన భావ స్వభావాలోచనలు
విశ్వ భాష తత్వపు భావ స్వభావాలు
విశ్వ విజ్ఞాన మర్మ రహస్యాలు
విశ్వ సందేశపు కాల భావ స్వభావాలు
విశ్వమున కొనసాగించే భావ స్వభావాలు
యుగాలనాటి విజ్ఞాన భావ స్వభావాలు
శూన్యమున ఉదయించిన భావ స్వభావాలు
మొదటి భావనతో కలిగిన భావ స్వభావాలు
మర్మముకే తెలియని విశ్వ విజ్ఞానము
మనిషిని మహాత్మగా మార్చే ఆలోచనలు
భూత వర్తమాన భవిష్య కాల ప్రభావాలు
భూత భవిష్య విజ్ఞాన భావ స్వభావాలు
భగవద్గీతకు మరో గీతగా నిలిచే భావన
నిత్యం మేధస్సులో చలించే భావ స్వభావాలు
కాల భావ ప్రభావ ఆలోచనలు
శ్వాసలో దాగిన భావ స్వభావాలు
ధ్యాన విజ్ఞాన భావ స్వభావాలు
ఎరుకతో గ్రహించిన సూక్ష్మ భావ స్వభావాలు
మనస్సు కేంద్రీకరిస్తేనే తెలిసే భావాలు
విశ్వ విజ్ఞాన సారాంశ భావాలు
మరవలేని విజ్ఞాన భావ స్వభావాలు
ధ్యాసను మార్చే మహా మంత్ర భావ స్వభావాలు
పరమాత్మను తెలిపే మహా దివ్యాలోచన స్వభావము
పరమాత్మ తత్వ భావ స్వభావాలు
పరమాత్మను మెప్పించిన మహా భావన
పరమాత్మ స్వభావాలతో తెలిపిన విశ్వ భాష భావాలు
అంతర్యామిగా విశ్వమున దాగిన భావ స్వభావాలు
ఆకాశ తత్వపు నిర్మల భావ స్వభావాలు
ఆకాశమే విజ్ఞానమని తెలిపే నిత్య కాల భావాలు
ఆకాశాన్ని తిలకించే భావ విజ్ఞాన స్వభావాలు
మేధస్సునే మెరిపించే సూర్య తేజపు భావాలు
అణువులో దాగిన అనంత భావ స్వభావాలు
అంతం లేని విశ్వ కాల భావ స్వభావాలు

No comments:

Post a Comment