Monday, October 25, 2010

ఒక అణువుకు ఇంకో అణువు

ఒక అణువుకు ఇంకో అణువు కనిపించదని గమనించారా
ఒక అణువుకు ఇంకో అణువు ఉన్నట్లు స్పర్శగా తెలుస్తుంది
స్పర్శతో భావ స్వభావాలను ఆత్మ తత్వంతో గమనిస్తాయి
కాలం ఏ భావన కలిగించినా స్పర్శతో జీవిస్తూ మరణిస్తాయి

No comments:

Post a Comment