Monday, October 25, 2010

ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క

ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క గుణ పదార్థము ఉంటుందని గ్రచించు
అవయవాలలో ఉండే పదార్థములు జీవించుటకు కావలసిన ఇంధనములే
సరైన ఇంధనము లేని అవయవము సరిగా పనిచేయక రోగాన్ని కలిగిస్తుంది
అనారోగ్యంగా జీవించుటలో గుణ పదార్థములు చెడిపోయాయని గ్రహించు

No comments:

Post a Comment