ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఇంకా నాలో ఎన్నో ఉన్నాయి నాకే తెలియనంతగా నాలో ఉన్నవి నాకు తెలియకనే తెలుస్తూ వస్తాయి ఏ సమయానికి కాలం దేనిని తెలియ జేయునో నాలో నుండి ఏది ఎప్పుడు ఎలాగ వస్తుందో భావాలకే తెలియని బహు స్వభావాలు నాలో ఎన్నో
No comments:
Post a Comment