Monday, October 11, 2010

మహా జన్మయే మానవ జన్మ

మహా జన్మయే మానవ జన్మ మహా జ్ఞానమే మానవ మేధస్సున
మహా జీవితమే మన భాష భావ స్వభావ జీవన కాల ప్రభావితమున
మహా రూపమే మన కార్య నిర్మిత నిర్మాణ అద్భుత యంత్ర పరిశోధన
మహా ఆత్మయే మన ధ్యాన సాధన కటాక్ష మహాత్మ పరమాత్మ భావన

No comments:

Post a Comment